మా వివాహ కథ
←వేడుకలను చూడటానికి స్వైప్ చేయండి→

శ్రీరస్తు · శుభమస్తు · అవిఘ్నమస్తు
శ్లో॥ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే ।
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥
చదలవాడ వారి వివాహమహోత్సవ ఆహ్వాన శుభలేఖ
(చదలవాడ నాగచంద్రశేఖర్, శ్రీమతి రమాదేవి గార్ల జ్యేష్ఠ పుత్రుడు)
(గుంటూరు జిల్లా, తెనాలి మండలం, నందివెలుగు గ్రామ వాస్తవ్యులు, బ్రహ్మశ్రీ మురికిపూడి మోహన్ మురళి శర్మ, శ్రీమతి అరుణజ్యోతి గార్ల కనిష్ఠ పుత్రిక)
సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించగలరు
క్రిందికి స్క్రోల్ చేయండిబంగారు కుచ్చును క్రిందికి లాగండి↓
గురువారం రాత్రి, 2026
(తెల్లవారితే శుక్రవారం)
ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త
తులాలగ్న పుష్కరాంశము
కుచ్చును క్రిందికి లాగండి
క్యాలెండర్‌లో చేర్చండి←వేడుకలను చూడటానికి స్వైప్ చేయండి→
←వేడుకలను చూడటానికి స్వైప్ చేయండి→
గురువారం, 17 డిసెంబర్ 2026
రాత్రి 8:00 గంటలకు విందు
శ్రీ పద్మావతి కళ్యాణమండపము
చెంచుపేట, తెనాలి
చెంచుపేట, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
స్నాతకం, శ్రీ సత్యనారాయణస్వామివారి వ్రతము మరియు భోజనం గణపవరం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లాలోని మా స్వగృహమున జరుగును.
కమనీయం ఈ కళ్యాణం !
రమణీయం మీ ఆగమనం !!
అనిర్వచనీయం మీ ఆశీస్సుల సుమవర్షం !!!
చదలవాడ నాగచంద్రశేఖర్
శ్రీమతి రమాదేవి
చదలవాడ పేరేశ్వరరావు
శ్రీమతి కనకదుర్గ (లేటు)
చదలవాడ శ్రీనివాసకుమార్ - పద్మావతి గార్ల ఆశీస్సులతో
మరియు బంధుమిత్రుల అభినందనలతో…